పవన్ కల్యాణ్ కు ఝలక్... నామినేషన్ ఉపసంహరించుకునే ఆలోచనలో ఎస్పీవై రెడ్డి?
- టీడీపీ నుంచి టికెట్ లభించక, జనసేనలో చేరిక
- ఎస్పీవై రెడ్డి కుటుంబానికి మూడు టికెట్లిచ్చిన పవన్
- చంద్రబాబు వ్యాఖ్యలతో మెత్తబడ్డ ఎస్పీవై రెడ్డి
కాగా, జనసేనలో ఎస్పీవై రెడ్డి చేరిన తరువాత, ఏకంగా మూడు టికెట్లను పవన్ కల్యాణ్ ఇచ్చారు. ఎస్పీవై రెడ్డికి నంద్యాల లోక్ సభ టికెట్ ను, ఆయన చిన్న కుమార్తె అరవిందరాణికి బనగానపల్లి అసెంబ్లీ టికెట్ ను, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ టికెట్ ను ప్రకటించారు. ఇప్పుడు ఎస్పీవై రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటే, అరవిందరాణి, శ్రీధర్ రెడ్డి కూడా తప్పుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.