Wed 08:37 విచారణ పేరుతో చిత్ర హింసలు పెడుతున్నారు.. వివేకా హత్య కేసులో జగన్ సన్నిహితుడి భార్య ఆరోపణ 21న నా భర్తను తీసుకువెళ్లారు పోలీసులు చిత్రహింసలు పెడుతున్నట్టు అనుమానంగా ఉంది దేవిరెడ్డి శంకర్‌రెడ్డి భార్య ఆవేదన Read full story
Fri 07:32 ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు మూడు వారాల పొడిగించినట్టు ట్రంప్ ప్రకటన ఇరుదేశాల అధినేతలతో త్వరలో వైట్‌హౌస్‌లో భేటీ దాడుల్లో జర్నలిస్టు సహా ఐదుగురి మృతి చెందిన మరుసటి రోజే నిర్ణయం ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష చర్చలను వ్యతిరేకిస్తున్న హిజ్బుల్లా Read full story
Fri 07:18 ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన.. అవి అవగాహన లేనివంటూ ఫైర్ భారత్‌ను 'నరకం' అంటూ చేసిన పోస్టును షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్ అవి అవగాహన లేనివని, అభ్యంతరకరమన్న భారత విదేశాంగ శాఖ వివాదంపై రంగంలోకి దిగిన అమెరికా ఎంబసీ భారత్ గొప్ప దేశమంటూ ప్రకటన ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ఖర్గే Read full story
Fri 06:55 ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై గొర్రెల కాపరుల దాడి సూర్యాపేట జిల్లా రాఘవాపురంలో ఘటన అడవిలో గొర్రెలు మేపొద్దన్నందుకు కర్రలు, రాళ్లతో దాడి తలపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స భూమి కోసమే హత్యాయత్నం జరిగిందని ఆరోపణ Read full story
Fri 06:35 ఆర్టీసీ సమ్మెలో విషాదం: చికిత్స పొందుతూ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి సమ్మెలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేసిన శంకర్‌గౌడ్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూత ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మార్పణ కార్మికులు ఆందోళన విరమించాలని భుత్వం విజ్ఞప్తి నేడు కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు Read full story
Thu 23:33 ముంబై ఢమాల్... సంజూ సెంచరీ, అకీల్ స్పిన్ మ్యాజిక్ తో సీఎస్కే సూపర్ విక్టరీ ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ ఘన విజయం అజేయ సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్ 4 వికెట్లతో ముంబై బ్యాటింగ్‌ను కుప్పకూల్చిన అకీల్ హోసేన్ 103 పరుగుల భారీ తేడాతో గెలిచిన సీఎస్కే పేలవ ప్రదర్శనతో చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు Read full story
Thu 23:23 'షుగర్ డేటింగ్' స్కాండల్‌లో అమెరికా ఉన్నతాధికారిణి... ఎవరీ 29 ఏళ్ల జూలియా వార్వరో? అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారిణిపై 'షుగర్ డేటింగ్' ఆరోపణలు విలాసాల కోసం 3 నెలల్లో రూ. 33 లక్షలు ఖర్చు చేయించారని ఫిర్యాదు అధికారిణి తీరు జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆందోళన వివాదంతో ఆమెను సెలవుపై పంపిన ప్రభుత్వం.. అంతర్గత విచారణకు ఆదేశం మాజీ ప్రియుడి కక్ష సాధింపేనని ఆరోపణలను కొట్టిపారేస్తున్న అధికారిణి జూలియా Read full story
Thu 23:12 అమరావతి రైతులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్ ల్యాండ్ పూలింగ్ రైతులకు కౌలు పెంచుతూ కీలక నిర్ణయం రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే నగరంగా అమరావతి అభివృద్ధి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం ప్రతిష్టాత్మక విద్యా, ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపు 2027 నుంచి బిట్స్ పిలానీలో అడ్మిషన్లు ప్రారంభం Read full story
Thu 23:01 రామ్ చరణ్ ను కలిసిన 'వాళా 2' టీమ్ మలయాళ బ్లాక్‌బస్టర్ 'వాళా 2' తెలుగులో రిలీజ్ రామ్ చరణ్ ను కలిసిన చిత్రబృందం సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సాహు గారపాటి, అర్చన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెలుగులో విడుదల కానున్న చిత్రం దర్శకుడు విపిన్ దాస్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన చరణ్ Read full story
Thu 22:42 భారత్ గొప్ప దేశం.. అంతలోనే మాటమార్చిన ట్రంప్! 'నరక కూపం' వివాదం తర్వాత భారత్‌పై ట్రంప్ ప్రశంసలు భారత్ గొప్ప దేశమని, తనకు మంచి స్నేహితుడు ఉన్నాడని వ్యాఖ్య అమెరికన్ రేడియో హోస్ట్ వ్యాఖ్యలను ట్రంప్ రీపోస్ట్ చేయడంతో దుమారం వివాదంపై ఆచితూచి స్పందించిన భారత విదేశాంగ శాఖ Read full story