ఆ పార్టీలన్నింటికీ చంద్రబాబే ఫైనాన్స్ చేస్తున్నారు: జగన్ ఆరోపణ
- కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి
- ఆ పార్టీ కండువాలు మా కండువాలనే పోలి ఉన్నాయి
- చంద్రబాబుకు పార్టనర్ గా ఒక యాక్టర్ ఉన్నాడు!
ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా విమర్శలు చేశారు. చంద్రబాబుకు పార్టనర్ గా ఒక యాక్టర్ ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు ఏది చెబితే అదే ఆ యాక్టర్ చేస్తాడని, ఆయన చెప్పిన వారికే టికెట్లు కేటాయిస్తాడని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే వారికి డిపాజిట్లు కూడా రావని ఆ యాక్టర్ కు తెలుసని వ్యాఖ్యానించారు.