జయలలిత బయోపిక్ 'తలైవి'లో కంగనా రనౌత్
- తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న జయ బయోపిక్
- జయ పాత్రను పోషించనున్న కంగనా
- ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభం
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, జయ బయోపిక్ తీద్దామని విష్ణు తనను సంప్రదించిన వెంటనే... ఎక్సైట్ మెంట్ కంటే ఎక్కువగా బాధ్యతను ఫీల్ అయ్యానని చెప్పారు. పురుషాధిపత్యం ఉండే సమాజంలో తన స్థానం కోసం పోరాడిన ఓ గొప్ప యోధురాలి చరిత్ర ఇది అని తెలిపారు. ఎంతో నిజాయతీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉందని చెప్పారు.