బీజేపీ తొలి జాబితా: ఏపీ నుంచి పురందేశ్వరి, కన్నా.. తెలంగాణలో డీకే అరుణకు దక్కిన ఛాన్స్!
- విశాఖపట్టణం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి
- నరసరావుపేట నుంచి కన్నా లక్ష్మీనారాయణ
- తొలి జాబితాలో సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు దక్కని ఛాన్స్
తెలంగాణ నుంచి..
కరీంనగర్- బండి సంజయ్,
నిజామాబాద్-డి. అరవింద్
మల్కాజ్ గిరి- ఎన్. రామచంద్రరావు
సికింద్రాబాద్- జి.కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్-డీకే అరుణ
నాగర్ కర్నూల్- బంగారు శ్రుతి
నల్గొండ- జితేంద్ర కుమార్
భువనగిరి- పీవీ సుందర్ రావు
వరంగల్- చింతా సాంబమూర్తి
మహబూబాబాద్- హుస్సేన్ నాయక్