ఏపీలో మూడు లోక్ సభ స్థానాలకు సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ, కడప, అనంతపురం లోక్ సభ స్థానాల అభ్యర్థుల పేర్లను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. వాటి వివరాలు.. విజయవాడ- చలసాని అజయ్ కుమార్ కడప- జి.ఈశ్వరయ్య అనంతపురం- డి.జగదీశ్