Sun 15:41 ఆ దొంగను నమ్మొద్దు... అన్న ఒకే ఒక్క మాటతో వృద్ధురాలికి పాదాభివందనం చేసిన చంద్రబాబు విజయనగరం సభలో ఆసక్తికర దృశ్యం వృద్ధురాలి ఆవేశానికి ముగ్ధుడైన సీఎం ఆమె స్ఫూర్తి ఇతరులకు ఆదర్శం కావాలంటూ పిలుపు Read full story
Tue 14:50 సీఎం విజయ్ మీకు హ్యాట్సాఫ్.. అద్భుతమైన నిర్ణయం: నటుడు విశాల్ రాష్ట్రవ్యాప్తంగా 717 మద్యం దుకాణాల మూసివేతకు సీఎం విజయ్ ఆదేశం పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న షాపులు బంద్ విజయ్ నిర్ణయాన్ని ప్రశంసించిన నటుడు విశాల్ Read full story
Tue 14:32 ఆయనకు న్యాయం చేయండి... ఇంకా బంగ్లాదేశ్ జైల్లోనే మగ్గుతున్నారు: పవన్ కల్యాణ్ బంగ్లాదేశ్‌లో జైలులో ఉన్న ఇస్కాన్ సన్యాసిని విడుదల చేయాలన్న పవన్ 500 రోజులుగా నిర్బంధంలో ఉన్నా బెయిల్ నిరాకరించడంపై ఆగ్రహం మైనారిటీ హిందువుల హక్కుల కోసం మాట్లాడటం నేరమా అని ప్రశ్న సెలెక్టివ్ మానవ హక్కుల కార్యకర్తల మౌనాన్ని తప్పుబట్టిన పవన్ Read full story
Tue 14:32 ఇందిరా గాంధీ బంగారం అప్పీల్‌పై వైరల్ వార్త.. అసలు నిజం ఇదే! బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి ఇందిరా గాంధీ కూడా ఇలాగే అన్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ ఆ వార్త ఫేక్ అని, తాము ప్రచురించలేదని స్పష్టం చేసిన 'ది హిందూ' ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ రాహుల్ గాంధీ విమర్శ Read full story
Tue 14:17 హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు 17 ఏళ్ల బాలికను వేధించాడంటూ కేసు నమోదు కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ Read full story
Tue 14:14 స్పీకర్‌ను కుర్చీ వరకు ఎందుకు తీసుకెళతారు? సీఎం విజయ్ చెప్పిన ఆసక్తికర చరిత్ర స్పీకర్ సంప్రదాయంపై తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ఆసక్తికర ప్రసంగం ఒకప్పుడు రాజుకు నచ్చని తీర్మానాలు చెబితే స్పీకర్లకు మరణశిక్ష పడేది ప్రాణభయంతో పదవి వద్దన్నా బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టే ఆచారం ప్రమాదం నుంచి గౌరవానికి ప్రతీకగా మారిన స్పీకర్ పదవి బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయం Read full story
Tue 14:04 టీమిండియా పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఏమన్నాడంటే..! టీమిండియా పునరాగమనంపై స్పందించిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ గత అనుభవాల రీత్యా దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడం మానేశానని వెల్లడి ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ తరఫున 21 వికెట్లతో అద్భుత ప్రదర్శన ఎక్స్‌ప్రెస్ బౌలర్‌ను కాకపోవడమే తన కెరీర్‌కు మేలు చేసిందని వ్యాఖ్య జాతీయ జట్టుకు దూరమవడంతో పనిభారం తగ్గిందని పేర్కొన్న భువీ Read full story
Tue 13:56 సరిహద్దులో భారత్ ఫెన్సింగ్... ఘాటుగా స్పందించిన బంగ్లాదేశ్ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణం బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయించిన బెంగాల్ లోని సువేందు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతోనే తమకు సంబంధాలు ఉంటాయన్న బంగ్లా విదేశాంగ శాఖ సలహాదారు Read full story
Tue 13:42 థాయ్‌లాండ్‌లో విషాదం.. భారత పర్యాటకుడి అనుమానాస్పద మృతి ఫుకెట్‌లోని కేఫ్‌లో అపస్మారక స్థితికి చేరిన నలుగురు మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడి ఘటనపై విచారణ జరుపుతున్న స్థానిక పోలీసులు మృతుడి కుటుంబానికి అండగా ఉంటామన్న భారత ఎంబసీ Read full story
Tue 13:34 తెలంగాణలో కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు వడగాడ్పుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పౌల్ట్రీ రంగం పది రోజుల్లోనే కిలోకు రూ.100 వరకు పెరిగిన ధర ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.350 నుంచి రూ.370 Read full story