టీడీపీ ‘పసుపు-కుంకుమ’ యాడ్ పై రగడ.. ఎద్దును ఆవుగా చూపారని సోషల్ మీడియాలో ట్రోలింగ్!
- ఎద్దుకు, ఆవుకు తేడా తెలియదా? అని సెటైర్లు
- ఆడపడుచుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వ్యంగ్యాస్త్రాలు
- వైరల్ గా మారిన టీడీపీ ప్రచార వీడియో
అసలు టీడీపీ నేతలకు ఎద్దుకు, ఆవుకు తేడా తెలియడం లేదా? అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నమ్మిన ఆడపడచుకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, టీడీపీ విడుదల చేసిన ప్రచార వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.