బీజేపీ తరపున పోటీ చేయనున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్
- ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేను
- సినిమాల ద్వారానే ప్రజలకు చేరువయ్యాను
- సినిమాలతోనే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను
తాను నటించిన 'టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ' చిత్రం ద్వారా దేశంలో చాలా మార్పు వచ్చిందని అక్షయ్ చెప్పారు. అలాగే 'ప్యాడ్ మ్యాన్' సినిమాతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం మార్పులు సంతరించుకున్నాయని తెలిపారు.