• కుటుంబ సభ్యులతో కలసి కారులో పులివెందులకు బయలుదేరిన జగన్!
    Fri 12:47

    కుటుంబ సభ్యులతో కలసి కారులో పులివెందులకు బయలుదేరిన జగన్!

    • కుటుంబ సభ్యులతో కలిసి జిల్లాకు పయనం
    • ఈరోజు తుదిశ్వాస విడిచిన వివేకానందరెడ్డి
    • ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్, ఫోరెన్సిక్ బృందాలు
  • ప్రజలను పార్టీలుగా చూడొద్దు: ప్రభుత్వాలపై వైఎస్ షర్మిల ఫైర్
    Tue 09:21

    ప్రజలను పార్టీలుగా చూడొద్దు: ప్రభుత్వాలపై వైఎస్ షర్మిల ఫైర్

    • పథకాలు కార్యకర్తలకే ఇస్తున్నారని షర్మిల విమర్శ
    • వైఎస్సార్ పాలనలో అందరికీ పథకాలు అందేవని వెల్లడి
    • శ్రీకాకుళంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో వ్యాఖ్యలు
    • కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీ రూ.400కి పెంచుతామని హామీ
  • రంజాన్ మాసంలో మారణహోమం.. పాక్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం
    Tue 09:14

    రంజాన్ మాసంలో మారణహోమం.. పాక్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం

    • కాబూల్ పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మంది మృతి
    • ఇది వార్ క్రైమ్ అంటూ తీవ్రంగా స్పందించిన క్రికెటర్ రషీద్ ఖాన్
    • ఘటనపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తు జరపాలని డిమాండ్
    • ఆసుపత్రిలో ఆశలు ఆవిరయ్యాయంటూ మహ్మద్ నబీ ఆవేదన
  • నెతన్యాహు వీడియో 'డీప్‌ఫేక్'?: ఏఐ బాట్ సంచలన విశ్లేషణ.. ముదురుతున్న మిస్టరీ!
    Tue 09:06

    నెతన్యాహు వీడియో 'డీప్‌ఫేక్'?: ఏఐ బాట్ సంచలన విశ్లేషణ.. ముదురుతున్న మిస్టరీ!

    • కాఫీ షాప్ వీడియోపై ఏఐ చాట్‌బాట్ గ్రోక్ అనుమానాలు
    • ఇది 100 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన వీడియో అని వెల్లడి
    • ‘నేను కాఫీ కోసం చస్తున్నా’ అంటూ నెతన్యాహు సెటైర్
    • ఆరు వేళ్ల వివాదంపై స్పందిస్తూ వేళ్లను చూపిన ఇజ్రాయెల్ ప్రధాని
    • వీడియో నిజమేనంటూ ఫొటోలు విడుదల చేసిన జెరూసలేం కేఫ్
  • మాకు ఎవరి అవసరమూ లేదు.. మిత్రదేశాల హ్యాండ్‌పై ట్రంప్ ఫైర్
    Tue 08:44

    మాకు ఎవరి అవసరమూ లేదు.. మిత్రదేశాల హ్యాండ్‌పై ట్రంప్ ఫైర్

    • హర్మూజ్ జలసంధి రక్షణకు నౌకలను పంపాలని ట్రంప్ విజ్ఞప్తి
    • బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల నిరాకరణ
    • ‘ఉత్సాహం లేని’ మిత్రులపై ట్రంప్ విమర్శలు
    • తాము అత్యంత శక్తిమంతులమని వ్యాఖ్య
    • చైనా కూడా సహకరించాలని ట్రంప్ డిమాండ్
  • ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు
    Tue 08:38

    ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు

    • ఏపీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల ధర పెంపు
    • ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇకపై రూ.2.39 లక్షల సాయం
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో పాటు ఉపాధి హామీ నిధులు
    • గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇళ్లు అందించడమే లక్ష్యం
  • విరాట్, రోహిత్‌తో విభేదాలు.. మౌనం వీడిన గౌతమ్ గంభీర్
    Tue 08:24

    విరాట్, రోహిత్‌తో విభేదాలు.. మౌనం వీడిన గౌతమ్ గంభీర్

    • కోహ్లీ, రోహిత్‌తో విభేదాల వార్తలపై స్పందించిన గంభీర్
    • ఉద్దేశం సరైనదైతే తప్పుడు నిర్ణయమైనా ఆమోదయోగ్యమేనన్న హెడ్ కోచ్
    • డ్రెస్సింగ్ రూమ్‌లో అందరితో నిజాయతీగా ఉంటానని వెల్లడి
    • సోషల్ మీడియాలో వచ్చే ప్రతీదానికి వివరణ ఇవ్వలేనని స్పష్టీక‌ర‌ణ‌
  • సువర్ణ ఇండియా మోసం కేసు.. ఎండీ, డైరెక్టర్లకు కఠిన కారాగార శిక్ష
    Tue 08:24

    సువర్ణ ఇండియా మోసం కేసు.. ఎండీ, డైరెక్టర్లకు కఠిన కారాగార శిక్ష

    • సువర్ణ ఇండియా మోసం కేసులో కీలక తీర్పు వెల్లడి
    • ఫ్రెండ్‌షిప్‌ బాండ్ల పేరుతో 1600 మంది నుంచి రూ.7 కోట్ల వసూలు
    • 2015లో నమోదైన కేసులో రాజమహేంద్రవరం కోర్టు తీర్పు
    • నిందితులకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు
  • క్షిపణి దాడి నుంచి మొజ్తబా ఖమేనీ ఎలా బయటపడ్డారు?
    Tue 08:15

    క్షిపణి దాడి నుంచి మొజ్తబా ఖమేనీ ఎలా బయటపడ్డారు?

    • సెకన్ల ముందు బయటకు వచ్చి బతికిపోయిన మొజ్తబా
    • లీకైన ఆడియోతో వెలుగులోకి వచ్చిన నిజాలు
    • బాంబు ధాటికి ఛిన్నాభిన్నమైన ఇరాన్ కీలక నేతలు
    • మొజ్తబా ఆరోగ్యంపై ట్రంప్ అనుమానాలు
  • మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. హల్దీ ఫొటోలతో రష్మిక ఎమోషనల్ పోస్ట్
    Tue 08:11

    మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. హల్దీ ఫొటోలతో రష్మిక ఎమోషనల్ పోస్ట్

    • వివాహం తర్వాత హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్న రష్మిక
    • హల్దీ రోజు రంగులతో హోలీలా జరుపుకున్నామని వెల్లడి
    • ఆటలన్నింటిలో తానే గెలిచానని, విజయ్ తన టీమ్‌లోనే ఉన్నాడని పోస్ట్
    • ఉదయ్‌పూర్‌లోని వివాహ వేదికను, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించిన నటి
    • సెప్టెంబర్‌లో విడుదల కానున్న ‘రణబాలి’ చిత్రంలో మళ్లీ కలిసి నటిస్తున్న జంట