Fri 08:06 టీడీపీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరిక ఇప్పట్లో లేనట్టే! ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని యోచన తొలుత భీమిలి నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్టు వార్తలు ఖండించిన లక్ష్మీనారాయణ Read full story
Tue 15:20 విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం పదో తరగతి టాపర్లకు విమాన ప్రయాణం చేయించిన ఎమ్మెల్యే సౌమ్య 'కలలకు రెక్కలు' పేరుతో వినూత్న కార్యక్రమం సొంత ఖర్చులతో ఆరుగురు విద్యార్థులను హైదరాబాద్ తీసుకువెళ్లిన ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం Read full story
Tue 15:19 ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారం ఆనంద్ ఆర్కే, సుపర్ణాశర్మలను వరించిన పులిట్జర్ డిజిటల్ నిఘా, సైబర్ నేరాలను వెలుగులోకి తెచ్చినందుకు పురస్కారం Read full story
Tue 15:02 ఆర్. బాల్కీకి దాసరి జాతీయ అవార్డు ప్రదానం ప్రముఖ దర్శకుడు ఆర్. బాల్కీకి దాసరి జాతీయ అవార్డు 2026 యువ దర్శకుడు రామ్ జగదీశ్‌కు దాసరి డెబ్యూ డైరెక్టర్ పురస్కారం తెలుగు సినిమా భారత చలనచిత్ర రంగానికి కేంద్రంగా నిలిచిందన్న బాల్కీ Read full story
Tue 15:00 టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవం తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్ పార్టీ సీఎం స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులను ఓడించిన టీవీకే అభ్యర్థులు రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన నటుడు విజయ్ Read full story
Tue 14:59 ఈ నెల 9 నుంచి వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష... మోదీకి అల్టిమేటం! బీసీ కులగణన కోసం వీహెచ్ నిరాహారదీక్ష 8వ తేదీ లోపు మోదీ స్పష్టతనివ్వాలని డిమాండ్ బీసీనని చెప్పుకునే మోదీ బీసీలపై వివక్ష చూపుతున్నారని మండిపాటు Read full story
Tue 14:39 ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండరు.. విజయ్ విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్ విజయ్ ఎన్నికల విజయంపై రామ్ గోపాల్ వర్మ స్పందన కరుణానిధి వెనుక ఉన్న విజయ్ పాత ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీ తన పార్టీని ఓడిస్తాడని కరుణానిధి అప్పుడు ఊహించి ఉండరంటూ వ్యాఖ్య తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం మెజార్టీకి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే పార్టీ Read full story
Tue 14:38 విజయ్ పార్టీకి, మాకు ఓట్ల వ్యత్యాసం 3.52 శాతమే: డీఎంకే చీఫ్ స్టాలిన్ టీవీకే పేరును ప్రస్తావించకుండా పేర్కొన్న స్టాలిన్ తమకు 1.54 కోట్ల ఓట్లువచ్చాయని వెల్లడి టీవీకేకు, తమకు మధ్య 17.43 లక్షల ఓట్ల తేడా ఉందని వెల్లడి Read full story
Tue 14:34 తమిళనాడు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయం నటుడు విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ స్టాలిన్ రాజీనామాను ఆమోదించి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్ సొంత నియోజకవర్గం కొళత్తూరులోనూ ఓటమి పాలైన స్టాలిన్ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల కోసం టీవీకే అన్వేషణ Read full story
Tue 14:32 అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అనంతబాబు సాక్షులను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న విచారణ అనంతబాబును ఒక్కరోజు కస్టడీకి ఇచ్చిన కోర్టు Read full story