టీడీపీకి సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి రాజీనామా.. ఫ్యాక్స్‌లో చంద్రబాబుకు లేఖ
- గత ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు
- బీద రవిచంద్ర తీరు నచ్చడం లేదు
- నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయా
ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. దీనికితోడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తీరు కూడా తనకు నచ్చడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్న పెళ్లకూరు.. తనను నమ్ముకుని తనతో పాటు నడిచిన కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయానని, తనను క్షమించాలని వేడుకున్నారు.