శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం.. 26 మంది మహిళల అరెస్ట్!
- కువైట్ కు నకిలీ వీసాలతో 26 మంది మహిళలు
- సాధారణ తనిఖీల్లో బయటపడ్డ వైనం
- సూత్రధారుల కోసం పోలీసుల వేట
అనంతరం ఈ 26 మందిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు.. ఈ నకిలీ వీసాల వెనుకున్న సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు విచారణను ముమ్మరం చేశారు.