Wed 11:36 శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం.. 26 మంది మహిళల అరెస్ట్! కువైట్ కు నకిలీ వీసాలతో 26 మంది మహిళలు సాధారణ తనిఖీల్లో బయటపడ్డ వైనం సూత్రధారుల కోసం పోలీసుల వేట Read full story
Tue 18:14 నటనలో దిట్ట.. సంస్కారంలో సున్నా: ప్రకాశ్ రాజ్‌పై నటుడు నాగ మహేశ్ విమర్శనాస్త్రాలు శ్రీరాముడిని ప్రకాశ్ రాజ్ అవహేళన చేయడంపై నాగ మహేశ్ మండిపాటు వెకిలి వ్యాఖ్యలు ఆయన ఉన్మాదానకి పరాకాష్ఠ అని విమర్శ మోదీ, బీజేపీపై వ్యతిరేకతను ఒక మతంపై ద్వేషంగా మార్చుకున్నారని ఆరోపణ Read full story
Tue 18:10 ఎయిరిండియా విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయాడు.. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం పొమ్మంటోంది! విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయిన భారతీయుడు యూకే నుంచి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న సేఠ్‌వాలా మానవతా దృక్పథంతో చేసిన అభ్యర్థనను తిరస్కరించిన హోం ఆఫీస్ ఇండియాకు వెళ్లలేనని, ఇక్కడే జీవితం మొదలుపెడతానని ఆవేదన Read full story
Tue 18:09 హర్మూజ్ జలసంధి దాటిస్తామంటూ అధికారుల రూపంలో ఘరానా మోసం హర్మూజ్ జలసంధికి ఇరువైపులా నిలిచిపోయిన ఇంధన నౌకలు క్రిప్టోకరెన్సీ చెల్లిస్తే బదులుగా నౌకలను హర్మూజ్ దాటిస్తామంటున్న దోపిడీదారులు ఇరాన్ అధికారులమంటూ నమ్మబలుకుతున్న దోపిడీదారులు Read full story
Tue 17:59 ఇక ఆరు రోజులే... చివరి దశకు రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా తనకు స్ఫూర్తినిచ్చిన పాత్ర పెద్ది అని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న చిత్రం పహిల్వాన్‌గా రామ్ చరణ్ హీరోయిన్ గా జాన్వీ కపూర్... ఏఆర్ రెహమాన్ సంగీతం Read full story
Tue 17:44 ఢిల్లీలో అమెజాన్ డెలివరీ ఫ్రాడ్ గుట్టురట్టు ఢిల్లీలో అమెజాన్ ఆన్‌లైన్ డెలివరీలో భారీ మోసం రూ. 35 లక్షల విలువైన 50 ఐఫోన్ల ఆర్డర్ మాయం డెలివరీ ఏజెంట్‌తో సహా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన 14 ఐఫోన్లు స్వాధీనం సులభంగా డబ్బు సంపాదించేందుకే ఈ నేరం చేసినట్లు వెల్లడి Read full story
Tue 17:35 మోదీని ఉగ్రవాది అనలేదు.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మల్లికార్జున ఖర్గే ప్రభుత్వమే ప్రజలను, సంస్థలను భయభ్రాంతులకు గురిచేస్తోందని చెప్పానన్న ఖర్గే ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ కార్యాలయంలా పనిచేస్తోందని ఆరోపణ మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించలేదని వెల్లడి డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్నే వ్యతిరేకించామని స్పష్టీకరణ దర్యాప్తు సంస్థలను, ధనబలాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం Read full story
Tue 17:34 కేసీఆర్ ఆదేశాల మేరకే ఢిల్లీకి వెళ్లాను.. కానీ!: హరీశ్ రావు తన ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి సీఎంవో నుంచి లీకులు ఇచ్చారని విమర్శ విషయం ఉన్నవారు ఎవరూ ఇలాంటి పనులు చేయరన్న హరీశ్ రావు రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని వెల్లడి Read full story
Tue 17:22 గోర్కా సమస్యకు 6 నెలల్లో పరిష్కారం.. బీజేపీతోనే అది సాధ్యం: అమిత్ షా దశాబ్దాల నాటి గోర్కా సమస్యకు పరిష్కారం చూపుతామన్న అమిత్ షా గోర్కా ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే పార్టీ బీజేపీయేనని వ్యాఖ్య ఆరు నెలల్లోనే గోర్కాల ముఖంలో ఆనందాన్ని చూస్తారన్న అమిషా Read full story
Tue 17:00 తమిళనాట విజయ్ పార్టీపై చంద్రబాబు ఏమన్నారంటే..! తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించిన విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ విజయ్ ఎలా రాణిస్తాడో ఇంకా చెప్పలేమన్న చంద్రబాబు ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామని వెల్లడి Read full story