-
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- హిందీలో థ్రిల్లర్ చేస్తున్న తాప్సీ
- దుబాయ్ కి మహేశ్ 'మహర్షి'
- జయం రాజా దర్శకత్వంలో విజయ్
-
పాన్ ఉమ్మినందుకు... బ్రిటన్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు భారీ జరిమానా
- లండన్‌లో బహిరంగంగా పాన్ ఉమ్మిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు
- ఒక్కొక్కరికీ రూ.1.7 లక్షల చొప్పున భారీ జరిమానా విధించిన కోర్టు
- మొదట విధించిన రూ.12 వేల ఫైన్‌ను చెల్లించకపోవడంతో పెరిగిన శిక్ష
- పరిశుభ్రతపై 'జీరో టాలరెన్స్' విధానం పాటిస్తున్నామన్న బ్రెంట్ కౌన్సిల్
- ఇలాంటి ఉల్లంఘనలపై జరిమానాలు రెట్టింపు అయ్యాయని వెల్లడి
-
ధోనీ విజయం వెనుక ఉన్నది మీరే: మామయ్యపై సాక్షి పోస్టు
- నా భర్త విజయం వెనుక మా మామయ్య పాత్ర ఎంతో ఉందన్న సాక్షి
- ఆయన స్ఫూర్తితోనే ధోనీ ముందుకు సాగుతున్నాడని వ్యాఖ్య
- తన మామయ్య జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకమన్న సాక్షి
-
సీఎస్కే జట్టుకు ఎదురుదెబ్బ... గాయంతో తప్పుకున్న రూ.2 కోట్ల ఆటగాడు
- ఐపీఎల్ 2026కు దూరమైన చెన్నై పేసర్ నాథన్ ఎల్లిస్
- హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నమెంట్ నుంచి వైదొలగిన ఆస్ట్రేలియా బౌలర్
- డెత్ ఓవర్ల బౌలింగ్‌లో సీఎస్కే జట్టుకు గట్టి ఎదురుదెబ్బ
- ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వెతుకుతున్న చెన్నై యాజమాన్యం
-
జ్యోతిష్యుడి ముసుగులో కామ పిశాచి... 58 మంది మహిళలపై అఘాయిత్యం!
- ప్రముఖ జ్యోతిష్యుడు 'కెప్టెన్' అశోక్ ఖారట్ అరెస్ట్
- జ్యోతిష్యం పేరుతో మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి
- పెన్‌డ్రైవ్‌లో 58 మంది మహిళల అత్యాచార వీడియోలు స్వాధీనం
- కేసు దర్యాప్తునకు ఐపీఎస్ అధికారిణి నేతృత్వంలో సిట్ ఏర్పాటు
- రాజకీయ, సినీ ప్రముఖులతో ఖారట్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు
-
అమెరికాలో తెలుగు యువకుడి అరెస్టు
- మైనర్లుగా పరిచయం చేసుకుంటూ ఆన్‌లైన్‌లో చిన్నారులను వేధిస్తున్న నిందితులు
- ఆన్‌లైన్‌లో ఖాతాలు తెరిచి చిన్నారులుగా చాట్ చేసిన పోలీసులు
- ప్రలోభాలకు గురి చేస్తున్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
- అందులో ఒకరు తెలుగు యువకుడిగా గుర్తింపు
-
గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త మోసం.. వాట్సాప్‌లో వచ్చే ఫైల్స్‌తో జాగ్రత్త!
- ఎల్పీజీ బుకింగ్స్ పేరుతో సైబర్ మోసాలు
- వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దని కేంద్రం హెచ్చరిక
- దేశంలో గ్యాస్ కొరత లేదు, ఆందోళనతో బుక్ చేసుకోవద్దని విజ్ఞప్తి
- గ్యాస్ సరఫరాకు అంతరాయం లేకుండా కేంద్రం పటిష్ట చర్యలు
- అధికారిక ప్లాట్‌ఫామ్స్ ద్వారానే LPG బుక్ చేసుకోవాలని సూచన
-
కొత్తగూడెం జిల్లాలో రూ.52 లక్షల విలువైన గంజాయి పట్టివేత
- జూలురుపాడు మండల కేంద్రంలో వాహనాల తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టివేత
- రెండు కార్లలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
- ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో మరో ముగ్హురు
-
ఉగాది నాడు మా కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది: పవన్ కల్యాణ్
- 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల
- గ్రూప్ 1, గ్రూప్ 2 సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
- నిర్దేశిత సమయంలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పవన్ హామీ
- గత 20 నెలల్లో 30,607 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
-
ఇంత కంటెంట్ ఉంటుందని ఊహించలేదంటున్నారు: 'ఉస్తాద్ భగత్ సింగ్' సక్సెస్ మీట్ లో హరీశ్ శంకర్
- ప్రపంచవ్యాప్తంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల
- ఊహించిన దానికంటే గొప్ప విజయం లభించిందన్న చిత్ర యూనిట్
- ప్రతీ షోకు కలెక్షన్లు పెరుగుతున్నాయని తెలిపిన నిర్మాతలు
- వింటేజ్ పవన్‌ను చూపిస్తూనే ఫ్యామిలీ అంశాలు జోడించామన్న హరీశ్ శంకర్
- తెలుగులో కొత్త పాయింట్.. అక్రమ వలసదారుల అంశంపై చర్చ