ఆర్మీ టోపీలు ధరించి క్రికెట్ ఆడటమేంటి?: భారత్ పై పాక్ ఫిర్యాదు
- అమర జవానులకు నివాళిగా ఆర్మీ టోపీలు
- ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాక్ మంత్రి
- మేం కూడా నలుపు బ్యాండ్లు ధరిస్తాం
పాక్ మంత్రి పవాద్ చౌదరి ఈ మేరకు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఒకవేళ తదుపరి మ్యాచ్ల్లో కూడా భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తే, కశ్మీర్లో భారత్ జరుపుతున్న దురాగతాలకు నిరసనగా తమ టీం కూడా నలుపు బ్యాండ్లు ధరిస్తుందని తెలిపారు.