కన్నడ హిట్ మూవీ రీమేక్ లో శింబు
- కెరియర్ పై దృష్టి పెట్టిన శింబు
- వరుస సినిమాలకి సైన్
- సెట్స్ పైకి వెళ్లనున్న రెండు సినిమాలు
వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మానడు' సినిమా చేయనున్న ఆయన, కన్నడ మూవీ 'మఫ్టీ రీమేక్ లో చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. కన్నడలో 'మఫ్టీ'ని తెరకెక్కించిన 'నార్థన్' తమిళ సినిమాకి కూడా దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం 'ఆర్య'ను .. అథర్వ మురళిని సంప్రదిస్తున్నారట. ఇద్దరిలో ఒకరిని త్వరలో ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది.