'www.telugudesam.org' వెబ్ సైట్ షట్ డౌన్!
- ఆగిపోయిన వెబ్ సైట్
- సేవామిత్రల సమాచారం ఇందులోనే
- ముందుజాగ్రత్త చర్యగా మూసేసిన టీడీపీ
కాగా, సేవామిత్రలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ వెబ్ సైట్ ద్వారానే టీడీపీ నిర్వహిస్తోంది. డేటా చోరీ, ఐటీ గ్రిడ్స్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతున్న సమయంలో సేవామిత్రల సమాచారం బహిర్గతం కాకుండా చూసేందుకు ముందు జాగ్రత్తగానే టీడీపీ ఈ వెబ్ సైట్ ను మూసేసినట్టు తెలుస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా అధికారికంగా స్పందించలేదు.