'బిగ్ బాస్'లో ఎన్టీఆర్ అంటే మేమంతా భయపడిపోయేవాళ్లం: నటి జ్యోతి
- 'బిగ్ బాస్'లో ఉండగా చాలా టెన్షన్ ఉండేది
- సీజన్ 2లో ఎవరిలోను భయం కనిపించలేదు
- హైదరాబాద్ లో నిర్వహించడం మరో కారణం
'బిగ్ బాస్ 2' విషయానికి వస్తే హౌస్ లో వుండే ఎవరికీ ఎలాంటి భయం లేకుండా పోవడం గమనించాను. ఎప్పుడు చూసినా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అది చూసి .. 'బిగ్ బాస్ 2'లో నాకు అవకాశం వచ్చి వుంటే బాగుండేదే అనిపించింది. ఈ షోను హైదరాబాద్ లోనే నిర్వహించడం వలన కూడా వాళ్లలో భయం .. టెన్షన్ లేకపోవడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.