హరికథలు చెప్పి మా నాన్న మమ్మల్ని పోషించాడు: నటి కరాటే కల్యాణి
- మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం
- మా కోసం ఎంతో కష్టపడ్డారు
- అందుకే హరికథలు వదల్లేదు
మా అమ్మగారు వచ్చిన దాంట్లోనే గుట్టుగా ఇల్లు నడుపుతూ వచ్చింది. అప్పట్లో ఆయన హరికథలు చెప్పకపోతే .. మాకు జీవనాధారమేలేదు. అందువల్లనే నేను హరికథలను వదల్లేదు. హరికథలను బతికించడం కోసం నా వంతు కృషి చేస్తున్నాను. హరికథల కోసం ఒక కళాపీఠాన్ని స్థాపించి .. సినిమాల్లో వచ్చిన డబ్బులో కొంత కళాపీఠం నిర్వహణకు కేటాయిస్తుంటాను" అని చెప్పుకొచ్చారు.