జగన్ ఓ దొంగబ్బాయ్... బహుమతంటూ దొంగతనం చేసిన కేసీఆర్: లోకేశ్
- హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు
- రిటర్న్ గిఫ్ట్ అంటే ఏపీలో ప్రచారం అనుకున్నా
- ట్విట్టర్ లో నారా లోకేశ్ విసుర్లు
"హైకోర్ట్ సాక్షిగా దొర గారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాలపై విఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేసారు అని తేలిపోయింది" అని ఓ ట్వీట్ లో, "రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ని దెబ్బతీసారు" అని మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
హై కోర్ట్ సాక్షి గా దొర గారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాల పై విఆర్ఓ సంతకాల తో అడ్డంగా దొరికిపోయారు
— Lokesh Nara (@naralokesh) March 4, 2019
ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీల పై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేసారు అని తేలిపోయింది#TSGovtStealsData
రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ని దెబ్బతీసారు#TSGovtStealsData
— Lokesh Nara (@naralokesh) March 4, 2019