భారత ఆటగాళ్ల విషయంలో ఆందోళన వద్దు.. పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటాం: ఐసీసీ సీఈవో
- భద్రత గురించి రాహుల్ జోహ్రీ ఆందోళన
- ఐసీసీ సమావేశంలో పాల్గొన్న జోహ్రీ
- భద్రత అంశం మినిట్స్‌లో నమోదు
అయితే భారత ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల రక్షణ విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని ఐసీసీ హామీ ఇచ్చింది. భారత్ ఆందోళన చెందొద్దని.. పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటామని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్ సన్ బీసీసీఐకి హామీ ఇచ్చారు. ఐసీసీ అజెండాలో భద్రతకు సంబంధించిన అంశాలు లేనప్పటికీ బీసీసీఐ కోరిక మేరకు మినిట్స్‌లో నమోదు చేశారు.