కాంగ్రెస్ నేతలు వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు స్టే
- గత శాసనసభలో అనర్హత వేటు వేసిన స్పీకర్
- స్పీకర్ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
- సింగిల్ జడ్జి విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు
దీనిపై విచారణ అనంతరం వారిద్దరిపై అనర్హత ఎత్తివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయట్లేదని.. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందంటూ మళ్లీ హైకోర్టును కోమటిరెడ్డి, సంపత్ ఆశ్రయించారు. ఈ ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి విచారణను నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.