ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గొప్ప దర్శకుడు దాసరికి అంత దగ్గరగా ఉండే మరో దర్శకుడు కోడి రామకృష్ణ : పరుచూరి గోపాలకృష్ణ
    Fri 18:26

    గొప్ప దర్శకుడు దాసరికి అంత దగ్గరగా ఉండే మరో దర్శకుడు కోడి రామకృష్ణ : పరుచూరి గోపాలకృష్ణ

    • ఎన్నో రకాల కథనాలను సెల్యులాయిడ్ పై చూపించారు
    • నటులు కాని వాళ్లను నటులను చేశారు
    • గొల్లపూడి, రామిరెడ్డి, కాస్ట్యూమ్ కృష్ణలే ఉదాహరణ
    Read full story
  • సీఎం చంద్రబాబు పాత వీడియో వైరల్.. ఎంత చెప్పినా మారట్లేదని మంత్రి లోకేశ్‌ ఆగ్ర‌హం
    Sat 08:05

    సీఎం చంద్రబాబు పాత వీడియో వైరల్.. ఎంత చెప్పినా మారట్లేదని మంత్రి లోకేశ్‌ ఆగ్ర‌హం

    • సీఎం చంద్రబాబు పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్
    • ఉద్యోగం అడిగిన యువకుడికి ఆటో ఇస్తామన్నట్లు తప్పుడు ప్రచారం
    • ఇది వైసీపీ పనేనంటూ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం
    • రెండు వేర్వేరు సంఘటనలను కలిపి వీడియో ఎడిట్ చేశారని స్పష్టీక‌ర‌ణ‌
    • ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • రైతులకు చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి
    Sat 08:02

    రైతులకు చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి

    • ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆందోళన అవసరం లేదన్న నిపుణులు
    • ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాన వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంచనా
    • మే నెలాఖరుకే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని యూరోపియన్ సెంటర్ వెల్లడి
    Read full story
  • 800 ఫోర్ల కోహ్లీ.. 2000 పరుగుల సుదర్శన్.. ఐపీఎల్‌లో రికార్డుల మోత!
    Sat 07:50

    800 ఫోర్ల కోహ్లీ.. 2000 పరుగుల సుదర్శన్.. ఐపీఎల్‌లో రికార్డుల మోత!

    • గుజరాత్ టైటాన్స్‌కు సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ
    • ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా సుదర్శన్ రికార్డు
    • ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఘనత
    • ఒకే ఫ్రాంచైజీ తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ మరో రికార్డు
    Read full story
  • నేడు కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ ప్రజా జాగృతి' ఆవిర్భావానికి సర్వం సిద్ధం
    Sat 07:44

    నేడు కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ ప్రజా జాగృతి' ఆవిర్భావానికి సర్వం సిద్ధం

    • 'తెలంగాణ ప్రజా జాగృతి' (టీపీజే) పేరుతో కొత్త పార్టీని ప్రకటించనున్న కవిత
    • శనివారం మేడ్చల్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా ఆవిష్కరణ
    • బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాలు, సస్పెన్షన్ తర్వాత సొంత పార్టీ ఏర్పాటు
    • కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై పోరాటమే తమ పార్టీ విధానమని వెల్లడి
    • సభకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, 50 వేల మంది కార్యకర్తలు హాజరు
    Read full story
  • అభిమానుల్లాగే నేనూ వెయిటింగ్.. అకీరా నందన్ సినీ ఎంట్రీపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
    Sat 07:29

    అభిమానుల్లాగే నేనూ వెయిటింగ్.. అకీరా నందన్ సినీ ఎంట్రీపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    • తమ ఇద్దరి మధ్య 'లెఫ్ట్ హ్యాండ్' కనెక్షన్ ఉందని ఆసక్తికర విషయం పంచుకున్న శేష్
    • అకీరా ఆలోచనా విధానం ఎంతో పరిణతితో ఉంటుందని ప్రశంస
    • నటుడిగా వస్తాడా, సంగీత దర్శకుడు అవుతాడా అనే అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ 
    Read full story
  • విషవాయువుల గనిగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్..  గంటకు 6 టన్నుల మీథేన్ విడుదల
    Sat 07:21

    విషవాయువుల గనిగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్.. గంటకు 6 టన్నుల మీథేన్ విడుదల

    • జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై కాలిఫోర్నియా వర్సిటీ సంచలన నివేదిక
    • ప్రపంచంలో అత్యధిక మీథేన్ వెలువరించే ప్రాంతాల్లో యార్డ్‌కు 4వ స్థానం
    • గంటకు 5.9 టన్నుల మీథేన్ విడుదల.. 10 లక్షల కార్ల కాలుష్యంతో సమానం
    • నిర్వహణ లోపంతో లక్ష టన్నుల చెత్త పేరుకుపోవడమే ప్రధాన కారణం
    • చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణుల ఆందోళన
    Read full story
  • టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల
    Sat 07:07

    టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల

    • టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన
    • మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ పద్ధతిలో రాతపరీక్షలు
    • ఈ నెల‌ 29 లోగా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచన
    • మే 2 నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి హాల్‌టికెట్లు 
    • పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని వెల్లడి
    Read full story
  • బాలికలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో ఖమ్మం వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష
    Sat 07:04

    బాలికలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో ఖమ్మం వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

    • మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తీర్పు
    • సోషల్ మీడియా ద్వారా చిన్నారులకు అసభ్యకర సందేశాలు పంపిన వైనం
    • నిందితుడి వాదనలు తోసిపుచ్చిన వర్జీనియా కోర్టు
    Read full story
  • ఫలించిన చర్చలు.. ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు
    Sat 06:51

    ఫలించిన చర్చలు.. ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు

    • ఫలప్రదంగా ముగిసిన ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ చర్చలు
    • మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె విరమణ
    • కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం
    • ప్రభుత్వంలో విలీనంపై కమిటీ.. యూనియన్ ఎన్నికలకు హామీ
    • ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV