‘తెలుగు సినిమా’ ఓ లెజెండ్ ను కోల్పోయింది: జూనియర్ ఎన్టీఆర్

  • ‘తెలుగు సినిమా’ ఓ లెజెండ్ ను కోల్పోయింది
  • జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
  • కోడి రామకృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: కల్యాణ్ రామ్
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, ‘తెలుగు సినిమా’ ఓ లెజెండ్ ను కోల్పోయిందని అన్నారు. కాగా, హీరో కల్యాణ్ రామ్ స్పందిస్తూ కోడి రామకృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

 
Go Back to Shorts
Tollywood
director
kodi rama krishna
junior ntr

More Telugu News