ఈ ప్రైజ్ నాకు వచ్చింది కాదు.. దేశ ప్రజలందరికీ వచ్చింది: మోదీ

22-02-2019 Fri 14:37 | National
  • దేశ ప్రజల వల్లే గత ఐదేళ్లలో భారత్ ఎంతో సాధించింది
  • ఈ పురస్కారం భారతీయులందరికీ చెందుతుంది
  • పురస్కారంతో పాటు వచ్చిన డబ్బును గంగానది ప్రక్షాళనకు వినియోగిస్తాం
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సియోల్ పీస్ ప్రైజ్ ను స్వీకరించారు. తన పురస్కారాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 'ఈ పురస్కారం వ్యక్తిగతంగా నాకు చెందదు. భారతీయులందరికీ చెందుతుంది. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ప్రేరణ, కృషి వల్లే గత ఐదేళ్లలో భారత్ ఎంతో సాధించింది. దేశ ప్రజలందరి తరపున నేను ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నా' అని చెప్పారు. పురస్కారంతో పాటు వచ్చిన 2 లక్షల డాలర్లను నమామి గంగా ప్రాజెక్టుకు వినియోగిస్తామని తెలిపారు. గంగానది ప్రక్షాళన కోసం ఈ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకోనున్న సంవత్సరంలో తనకు ఈ పురస్కారం రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని మోదీ చెప్పారు.
narendra modiseoul peace prizesouth koreaindia

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more