ఆగని పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలు... కొనసాగుతున్న కాల్పులు

21-02-2019 Thu 13:07 | International
  • పూంచ్‌ సెక్టార్‌లో ఈ రోజు కాల్పులు
  • రాజౌరీ జిల్లాలో నిన్న తెగబడిన పాకిస్థాన్‌ మూకలు
  • హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న దాయాది దేశం
పుల్వామా ఘటన అనంతరం భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ పాకిస్థాన్‌ తన కవ్వింపు చర్యలను మాత్రం విడనాడడం  లేదు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. నిన్న రాజౌరీ జిల్లాలో కాల్పులకు తెగబడిన పాక్‌ సైనికులు ఈరోజు పూంచ్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద (ఎల్‌ఓసీ) యథేచ్ఛగా కాల్పులు జరిపారు.

 2003లో ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని, సమన్వయం పాటించాలని పలుమార్లు భారత్‌ హెచ్చరిస్తున్నా పాకిస్థాన్‌ వాటిని బేఖాతరు చేస్తోందని ఓ సైనికాధికారి తెలిపారు. ఒప్పందం జరిగి దాదాపు 15 ఏళ్ల కాలంలో 2018లో అత్యధికంగా 2,936 సార్లు పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆ సైనికాధికారి తెలిపారు. ఈ సంఘటనల్లో మొత్తం 61 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మంది వరకు గాయపడ్డారని తెలిపారు.
PakistanLOCfiring

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more