మరో ఇద్దరు లేదా ముగ్గురు పార్టీని వీడే అవకాశం ఉంది!: ఏపీ హోంమంత్రి చినరాజప్ప
- వీళ్లంతా ఆరు నెలలుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు:
- కొందరు పోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు
- శవరాజకీయాలు చేయడం వైసీపీ, బీజేపీల నైజం
ప్రజల ప్రాణాలను కాపాడేందుకే పోలీసులు ఉన్నారని చినరాజప్ప తెలిపారు. కొండవీడులో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కోటేశ్వరరావును కాపాడేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నించారని చెప్పారు. చంపడం, శవరాజకీయం చేయడం వైసీపీ, బీజేపీల నైజమని విమర్శించారు.