ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ముందు చెప్పినట్టే.. రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేసిన చంద్రబాబు సర్కార్
    Tue 06:33

    ముందు చెప్పినట్టే.. రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేసిన చంద్రబాబు సర్కార్

    • ఇటీవల ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
    • తొలి విడత వెయ్యి రూపాయలు జమ
    • రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు లబ్ధి
    Read full story
  • తెలంగాణలో యువ‌త అంతా ఏమైంది?.. 75 ఏళ్ల వ్యక్తి నవ యువకుడా?: కేసీఆర్ సభపై కవిత సెటైర్లు
    Tue 14:55

    తెలంగాణలో యువ‌త అంతా ఏమైంది?.. 75 ఏళ్ల వ్యక్తి నవ యువకుడా?: కేసీఆర్ సభపై కవిత సెటైర్లు

    • ఈ నెల‌ 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న కల్వకుంట్ల కవిత
    • మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
    • యూత్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ జాగృతి అధ్యక్షురాలు పిలుపు
    • త‌న పార్టీలో యువతకు ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని వ్యాఖ్య‌
    • జీవన్ రెడ్డి చేరికపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కవిత
    Read full story
  • షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్ 'జైలర్-2'.. సెట్ లో కేక్ కట్ చేసిన తలైవా
    Tue 14:48

    షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్ 'జైలర్-2'.. సెట్ లో కేక్ కట్ చేసిన తలైవా

    • రజినీకాంత్ 'జైలర్ 2' సినిమా షూటింగ్ పూర్తి
    • అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్
    • సెట్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న చిత్రబృందం
    • ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్
    • పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించిన చిత్రం
    Read full story
  • నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు.. సమ్మెకు మద్దతు ప్రకటించిన కవిత
    Tue 14:38

    నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు.. సమ్మెకు మద్దతు ప్రకటించిన కవిత

    • సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న జేఏసీ
    • ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని కోరిన జేఏసీ ఛైర్మన్
    • ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆరోపణ
    Read full story
  • అల్లు అర్జున్ పేరు, ఫొటోల వాడకంపై ఢిల్లీ హైకోర్టు నిషేధం
    Tue 14:26

    అల్లు అర్జున్ పేరు, ఫొటోల వాడకంపై ఢిల్లీ హైకోర్టు నిషేధం

    • అల్లు అర్జున్ పేరు, వాయిస్, ఫొటోల ముందస్తు అనుమతి లేని వాడకంపై నిషేధం
    • ఏఐ టూల్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీల ద్వారా సృష్టించిన కంటెంట్‌ను అడ్డుకున్న ఢిల్లీ హైకోర్టు
    • వ్యాపార అవసరాల కోసం ఐకాన్ స్టార్ గుర్తింపును వాడుకోవడంపై మధ్యంతర ఉత్తర్వులు
    • అభ్యంతరకరమైన వెబ్‌సైట్లు, లింకులను 72 గంటల్లో తొలగించాలని ఆదేశం
    • ఇటీవలి కాలంలో పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్న పలువురు ప్రముఖులు
    Read full story
  • సివిల్ సర్వీసెస్ డే: అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    Tue 14:24

    సివిల్ సర్వీసెస్ డే: అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    • నేడు జాతీయ సివిల్ సర్వీసెస్ డే
    • అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
    • సమర్థవంతమైన, పారదర్శక, పౌర కేంద్రీకృత పాలన అందించాలని పిలుపు
    • విధానాలు క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు చేరాలని స్పష్టీకరణ
    • ప్రజలకు ప్రయోజనం చేకూరినప్పుడే పరిపాలన బలోపేతం అవుతుందని వ్యాఖ్య
    Read full story
  • ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా మంచిర్యాల
    Tue 13:38

    ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా మంచిర్యాల

    • ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో 14వ స్థానంలో మంచిర్యాల
    • మంచిర్యాలలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
    • అటవీ విస్తీర్ణం తగ్గడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమంటున్న నిపుణులు
    • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ 41 డిగ్రీలు దాటిన ఎండలు
    Read full story
  • నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని: పాత వివాదంపై సాయి పల్లవి
    Tue 13:26

    నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని: పాత వివాదంపై సాయి పల్లవి

    • తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారని గతంలో సాయి పల్లవికి ప్రశ్న
    • తాను తమిళ అమ్మాయిని అని తెలిపిన పల్లవి
    • ఆమె మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసిన కొందరు వ్యక్తులు
    • తన మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పానన్న పల్లవి
    • ఏ భాషను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్‌తో ఒప్పందం కోసం ఇస్లామాబాద్ వెళ్ల‌నున్న‌ ట్రంప్ !
    Tue 13:24

    ఇరాన్‌తో ఒప్పందం కోసం ఇస్లామాబాద్ వెళ్ల‌నున్న‌ ట్రంప్ !

    • ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు
    • ఒప్పందం కుదిరితే చర్చలకు హాజరుకానున్న ట్రంప్
    • చర్చల్లో పాల్గొనడంపై ఇరాన్ సానుకూల సమీక్ష
    • రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగింపు దశలో చర్చలు
    • అణు కార్యక్రమం, ఆంక్షలపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు
    Read full story
  • టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. కెనడా క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్!
    Tue 13:11

    టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. కెనడా క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్!

    • టీ20 ప్రపంచకప్‌లో కెనడా జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
    • కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ
    • బజ్వాను కెప్టెన్‌గా నియమించడం వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం
    • ఆటగాళ్లను బెదిరించి కెప్టెన్సీ ఇప్పించినట్లు సంచలన కథనం
    • ఈ కుంభకోణంలో కెనడా క్రికెట్ ప్రెసిడెంట్ పాత్రపైనా అనుమానాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV