ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మాజీ లవర్ పాండ్యాతో పెళ్లి వార్తలపై బాలీవుడ్ నటి ఎల్లీ స్పందన
    Sun 09:41

    మాజీ లవర్ పాండ్యాతో పెళ్లి వార్తలపై బాలీవుడ్ నటి ఎల్లీ స్పందన

    • కృనాల్ పెళ్లిలో సందడి చేసిన స్వీడన్ చిన్నది
    • హార్దిక్‌తో డేటింగ్ అంటూ వార్తలు
    • ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు
    Read full story
  • విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
    Sat 13:28

    విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    • విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
    • ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫుల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
    • విమానంలోని 161 మంది ప్రయాణికులు సురక్షితం
    • ల్యాండింగ్‌కు ముందు ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్టు గుర్తింపు
    • ముందుజాగ్రత్త చర్యగా ప్రయారిటీ ల్యాండింగ్ కోరిన పైలట్లు
    Read full story
  • నిధులు లేక నేరాల బాటపడుతున్న జైషే టెర్రరిస్టులు!
    Sat 13:19

    నిధులు లేక నేరాల బాటపడుతున్న జైషే టెర్రరిస్టులు!

    • ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ నెట్‌వర్క్ చిన్నాభిన్నం
    • నిధుల కొరతతో వ్యూహం మార్చిన ఉగ్ర సంస్థ
    • ఆపరేషన్ల కోసం కిడ్నాపులు, బెదిరింపు వసూళ్లకు ప్రణాళికలు
    • జమ్మూకశ్మీర్‌తో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీలోనూ విస్తరణ
    • ధనవంతులను లక్ష్యంగా చేసుకుని నిధులు సమకూర్చుకోవాలని ఆదేశాలు
    Read full story
  • ముఖ్యమైన చర్చ జరుగుతుంటే.. జగన్ బెంగళూరుకి వెళ్లిపోయారు: నారా లోకేశ్
    Sat 13:04

    ముఖ్యమైన చర్చ జరుగుతుంటే.. జగన్ బెంగళూరుకి వెళ్లిపోయారు: నారా లోకేశ్

    • అమరావతిని చట్టబద్ధ రాజధానిగా ప్రకటించడం రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త అన్న లోకేశ్
    • జగన్ కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉందని ఎద్దేవా
    • ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు మాత్రమే రాజధానిపై చర్చించే అర్హత ఉందని వ్యాఖ్య
    Read full story
  • రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు: దగ్గుబాటి పురందేశ్వరి
    Sat 12:56

    రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు: దగ్గుబాటి పురందేశ్వరి

    • రాజమండ్రి-కాకినాడ పోర్ట్ రైలు ఇకపై శాశ్వత సర్వీస్‌గా మార్పు
    • తాత్కాలిక స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులర్ MEMU ఎక్స్‌ప్రెస్‌గా మార్చిన రైల్వే శాఖ
    • ఎంపీ పురందేశ్వరి అభ్యర్థనను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
    • తక్కువ ఛార్జీలతో రోజువారీ ప్రయాణికులకు పెరగనున్న సౌకర్యం
    • రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపిన పురందేశ్వరి
    Read full story
  • వాలీబాల్ నేపథ్యంలో వరుణ్ తేజ్ 'బరి'... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
    Sat 12:49

    వాలీబాల్ నేపథ్యంలో వరుణ్ తేజ్ 'బరి'... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్

    • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
    • 'బరి' టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా
    • తొలిసారిగా అన్న వరుణ్ తేజ్‌తో సినిమా నిర్మిస్తున్న నిహారిక కొణిదెల
    • 'కమిటీ కుర్రాళ్లు' ఫేమ్ యదువంశీ దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామా
    • పాన్ ఇండియా స్థాయిలో 2027 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్
    Read full story
  • కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బండి సంజయ్ స్పందన
    Sat 12:34

    కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బండి సంజయ్ స్పందన

    • ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుందన్న బండి సంజయ్
    • కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శ
    • రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష సమాజం తలదించుకునేలా ఉందని మండిపాటు
    Read full story
  • ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్.. నిషేధం ఎత్తివేత
    Sat 12:21

    ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్.. నిషేధం ఎత్తివేత

    • ఐపీఎల్ ప్రసారాలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
    • క్రీడల్లోకి రాజకీయాలు వద్దన్న కొత్త సమాచార శాఖ మంత్రి
    • వాణిజ్య కోణంలోనే ప్రసారాలకు అనుమతి ఇస్తామని వెల్లడి
    • గతంలో మధ్యంతర ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తివేత
    • ప్రసారాలకు అడ్డంకులు లేవన్న కేబుల్ ఆపరేటర్ల సంఘం
    Read full story
  • ఆటగాళ్ల రిటైర్మెంట్‌కు భార్యలే కారణం.. యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
    Sat 12:13

    ఆటగాళ్ల రిటైర్మెంట్‌కు భార్యలే కారణం.. యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

    • ఆటగాళ్లు రిటైర్ అవ్వడానికి వారి భార్యలే కారణమని యోగరాజ్ సింగ్ ఆరోపణ
    • మహిళలు ఆటగాళ్ల కెరీర్‌కు అడ్డురాకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
    • రిటైర్ అవ్వమని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోమని సలహాలిస్తుంటార‌న్న యోగ‌రాజ్‌
    Read full story
  • రాజధాని అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు
    Sat 11:54

    రాజధాని అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు

    • ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ
    • అమరావతికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని కోరూతూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం
    • ఒక శాశ్వత రాజధాని రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమన్న స్పీకర్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV