వైసీపీలోకి ఆళ్లగడ్డ టీడీపీ మాజీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి.. నేడు జగన్తో భేటీ
- మంత్రి అఖిలప్రియతో విభేదాలు
- గత నెలలోనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
- జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం
టీడీపీ ఇన్చార్జ్గా పనిచేసిన ఇరిగెల పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే, మంత్రి అఖిలప్రియతో ఉన్న విభేదాల కారణంగా పార్టీకి దూరం జరిగారు. గతేడాది డిసెంబరు 28న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీలో చేరనున్నారు.