ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు ‘హెలికాఫ్టర్’: కేఏ పాల్
- ‘హెలికాఫ్టర్’ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది
- వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ గెలవలేరు
- మంచి ప్రభుత్వం రాగానే పాకిస్థాన్ తో మాట్లాడతాం
తనతో కలిసి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఆహ్వానించినా ఆయన స్పందించలేదని అన్నారు. జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో మంచి ప్రభుత్వం రాగానే పాకిస్థాన్ తో మాట్లాడి శాంతిని నెలకొల్పుతానని పాల్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.