రాజకీయ లబ్ధి కోసమే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు: ఉత్తమ్
- రాజకీయాల్లో మతాన్ని జోడిస్తున్నారు
- గెలుపోటములు కొత్త కాదు
- రాహుల్‌ని ప్రధానిని చేస్తాం
రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తోందని ఉత్తమ్ తెలిపారు. అత్యధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని రాహుల్‌ని ప్రధానిని చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవ తప్ప.. రాజకీయ ప్రయోజనం ఆశించదని.. గెలుపోటములు కాంగ్రెస్‌కు కొత్త కాదని ఉత్తమ్ తెలిపారు.