చెన్నైలో జరిగిన శ్రీదేవి సంవత్సరీకం.. హాజరైన అజిత్!
- శ్రీదేవి మరణించి మరో 10 రోజులకు ఏడాది పూర్తి
- తిథి ప్రకారం నిన్నటికి ఏడాది పూర్తయింది
- చైన్నైలో సంవత్సరీకాన్ని నిర్వహించిన కుటుంబసభ్యులు
శ్రీదేవి, అజిత్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శ్రీదేవి నటించిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా తమిళ వెర్షన్ లో అజిత్ అతిథి పాత్రలో కనిపించారు. అజిత్ తో ఓ సినిమా నిర్మించాలని శ్రీదేవి కూడా భావించారు. అయితే, సరైన కథ దొరకకపోవడంతో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.