ఇంగ్లండ్ కెప్టెన్ రూట్‌ను ‘గే’ అన్న ఫలితం.. విండీస్ ఆటగాడు గాబ్రియెల్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం
- సెయింట్ లూసియా టెస్టులో గాబ్రియెల్ అనుచిత వ్యాఖ్యలు
- తీవ్రంగా పరిగణించిన ఐసీసీ
- మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత.. మూడు డీమెరిట్ పాయింట్లు
సెయింట్ లూసియా టెస్టులో ఇంగ్లిష్ కెప్టెన్ జో రూట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నంలో ‘గే’ అని అర్థం వచ్చేలా దూషించాడు. స్పందించిన రూట్.. ఇతరులను దూషించడానికి ‘గే’ అనే పదాన్ని వాడొద్దని, ‘గే’ గా ఉండడం తప్పుకాదని పేర్కొని హీరోగా మారాడు.