తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు శస్త్రచికిత్స.. వెన్నెముక లోపాన్ని సరిచేసిన వైద్యులు!
- ఆరు నెలల పిండంలో లోపాన్ని గుర్తించిన వైద్యులు
- నాలుగు గంటలపాటు శ్రమించి రంధ్రాన్ని పూడ్చిన వైనం
- బ్రిటన్ వైద్యుల అరుదైన ఆపరేషన్
శిశువులో ‘స్పైనా బిఫిడా’ సమస్య ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి వెన్నెముకలో ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చివేశారు. ఇందుకోసం నాలుగు గంటలు శ్రమించినట్టు చెప్పారు. ఆరు నెలల గర్భిణి అయిన బెథాన్ ఏప్రిల్లో బిడ్డకు జన్మనివ్వనుంది.