త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా: కిశోర్ చంద్రదేవ్
- ఢిల్లీలో చంద్రబాబుతో ముగిసిన చంద్రదేవ్ భేటీ
- మర్యాదపూర్వకంగానే చంద్రబాబుని కలిశాను
- ఏపీలో టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు
అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో త్వరలోనే చేరబోతున్నానని, ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే బాబుని కలిసినట్టు చెప్పారు. ఏపీలో టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయ పార్టీ లేదని, వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయం తమ భేటీలో ప్రస్తావనకు రాలేదని అన్నారు.