మంగళగిరి గ్యాంగ్ రేప్ ఘటన: జ్యోతికి మరో అమ్మాయితో నాలుగు సార్లు ఫోన్ చేయించిన శ్రీనివాసరావు!
- ఇంట్లో ఉన్న జ్యోతిని బయటకు రప్పించేందుకు ప్లాన్
- పదే పదే యువతి ఫోన్
- ఆమె ఎవరన్న విషయపై పోలీసుల ఆరా
ప్రస్తుతం ఆ యువతి ఎవరన్న విషయమై విచారణ జరుపుతున్నారు. ఆమె పట్టుబడితే, కేసులో మిస్టరీ అంతా వీడుతుందని భావిస్తున్నారు. తన ఫోన్ నుంచి జ్యోతికి కాల్ చేస్తే, ఆమె సోదరుడు లేదా మరెవరైనా లిఫ్ట్ చేయవచ్చన్న కారణంతోనే మరొకరితో ఫోన్ చేయించాడని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కాగా, ఈ కేసులో శ్రీనివాసరావు స్నేహితులపై అనుమానంతో వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.