Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ వెన్నుపోట్లు నిజమేనా?: చంద్రబాబుపై రామ్ గోపాల్ వర్మ పోల్

  • చంద్రబాబుపై కొనసాగుతున్న వర్మ ఎటాకింగ్ 
  • ఏ సంవత్సరంలో ఏ పార్టీని వీడారో చెబుతూ పోల్
  • వైరల్ అవుతున్న పోస్ట్
జస్ట్ ఆస్కింగ్... ఇది నిజమేనా? అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోల్ ను ఉంచారు. చంద్రబాబునాయుడు...
1983లో కాంగ్రెస్ ను వెన్నుపోటు పొడిచారా?
1989లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారా?
1998లో యునైటెడ్ ఫ్రెంట్ ను వెన్నుపోటు పొడిచారా?
2004లో బీజేపీని వెన్నుపోటు పొడిచారా?
2009లో టీఆర్ఎస్ ను వెన్నుపోటు పొడిచారా?
2013లో వామపక్షాలకు వెన్నుపోటు పొడిచి తిరిగి బీజేపీలో చేరారా?
2018లో బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారా?
అని ప్రశ్నిస్తూ, 'యస్' ఆర్ 'నో' చెప్పాలని పోల్ ను ప్రారంభించారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.



Ramgopal Varma
Chandrababu
Poll

More Telugu News