భారత్ విజయలక్ష్యం 213 పరుగులు.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
- 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసిన కివీస్
- 72 పరుగులు చేసిన మన్రో
- 5 పరుగులకే ఔటైన ధావన్
అనంతరం 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ధావన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి శాంట్నర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ 22, విజయ శంకర్ 24లు క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుత స్కోరు 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు.