ఏపీ డీజీపీ ఠాకూర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- మోదీ పర్యటనపై నిరసనలపై బీజేపీ స్పందన
- మోదీని విమర్శిస్తూ ఫ్లెక్సీల ఏర్పాటుపై అభ్యంతరం
- ఠాకూర్ ని కలిసిన బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్
కాగా, ఏపీకి అన్యాయం చేసిన మోదీ రాష్ట్రంలో పర్యటనకు రానుండటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. అయితే, తాము మోదీ పర్యటనను, ఆయన సభను అడ్డుకోమని, నల్ల జెండాలతో నిరసన మాత్రం వ్యక్తం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేయడం తెలిసిందే.