ముగిసిన ఏపీ మంత్రి వర్గ సమావేశం..పలు కీలక నిర్ణయాలు
- ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి
- ఔట్ సోర్సింగ్ సిబ్బందికి హెల్త్ కార్డులు
- అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై చర్చ
అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అభినందించడంపై, బాధితుల సమస్య పరిష్కారంపై, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసుల ఎత్తివేతపై, ఏలూరు స్మార్ట్ సిటీ అంశంపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు గంటా చెప్పారు.