జగన్ పై దాడి కేసు.. మీడియాలో చార్జ్ షీట్ వివరాలు రావడంపై ఎన్ఐఏ కోర్టు ఆగ్రహం!
- నేటితో ముగిసిన శ్రీనివాసరావు రిమాండ్
- ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపర్చిన అధికారులు
- ఈ నెల 22 వరకూ రిమాండ్ పొడిగించిన కోర్టు
కాగా, విచారణ సందర్భంగా జగన్ పై దాడి కేసులో చార్జ్ షీట్ వివరాలు మీడియాలో రావడంపై ఎన్ఐఏ న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో ఈ ఘటనపై ఇష్టానుసారం కథనాలు రావడంపై అసంతృప్తి వెలిబుచ్చారు.