మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను విచారిస్తుండటంపై మమత బెనర్జీ స్పందన
- ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది
- వాద్రా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- అందరికీ పంపినట్టే ఆయనకు కూడా నోటీసులు పంపారు
యూకేలో ఆస్తులను కొన్న అంశానికి సంబంధించి రాబర్ట్ వాద్రా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ, అసమంజసమైన, అన్యాయమైన, హానికరమైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను తాను ఎదుర్కొంటున్నానని చెప్పారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై ఇదంతా జరుగుతోందని విమర్శించారు.