మమతా బెనర్జీ సత్యాగ్రహ దీక్షకు చంద్రబాబు సంఘీభావం.. మధ్యాహ్నం కోల్‌కతాకు ఏపీ సీఎం
- కొనసాగుతున్న మమత దీక్ష
- సీబీఐ పిటిషన్‌పై నేడు సుప్రీం నిర్ణయం
- సర్వత్ర ఆసక్తి
దీంతో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టుపై పడింది. సీబీఐకి అనుకూలంగా తీర్పు వస్తే కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ ప్రశ్నిస్తుంది. వ్యతిరేకంగా వస్తే మమత గెలిచినట్టు అవుతుంది. మరోవైపు, బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మోదీ, అమిత్ షా దిష్టి బొమ్మల్ని దహనం చేస్తున్నారు.