చేత్తో కత్తి పట్టుకుని 'ఖబడ్దార్' అంటున్న రామ్ గోపాల్ వర్మ!
- సినిమా విడుదలకు అడ్డొస్తే ఖబడ్దార్
- ఎన్టీఆర్ అసలు నాయకుడన్న విషయం నా సినిమాతో తెలుస్తుంది
- ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ
ఆపై, "రేయ్... ఎన్టీఆర్ కథానాయకుడు కాదు, మహానాయకుడు కాదురా... ఆయన అసలు నాయకుడు. ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని అసలు కథలో తెలుస్తుందిరా. డబుల్ ఖబడ్దార్" అన్నారు. మరో ట్వీట్ ను జోడిస్తూ, "ఎన్టీఆర్ గారు అసలు నాయకుడు. నేను ముదురు నాయకుడిని. మిగతావారు రకరకాల, వేరే రకాల నాయకులు. వెన్నుపోటు నాయకులతో సహా" అని అన్నారు. వర్మ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Aaey #LakshmisNTR release ki yevaraina addosthe Khabardaarpic.twitter.com/NkVu4FnKwB
— Ram Gopal Varma (@RGVzoomin) February 4, 2019
Rrreyy NTR Kathanayakudoo kaadhu , Mahanayakudoo kaadhu ra ..Aayana Asalu Nayakudu ..Aa nijam rendu telugu raashtraala prajalakee #LakshmisNTR loni asalu kadhalo telusthundhiraa..Double Khabardaarpic.twitter.com/j5MZ41S7WX
— Ram Gopal Varma (@RGVzoomin) February 4, 2019
NTR gaaru Asalu Nayakudu , Nenu Mudhuru Naayakudini ..Migatha vaallu rakarakaala vere rakaala naayakulu, vennu potu naayakulatho sahaa pic.twitter.com/GtU60Vg52e
— Ram Gopal Varma (@RGVzoomin) February 4, 2019