వరుసగా ఐదో రోజూ తగ్గిన పెట్రో ధరలు
- లీటరు పెట్రోలుపై 15 పైసలు
- డీజిల్పై రూ. 10 పైసలు తగ్గుదల
- హైదరాబాద్లో రూ. 75 కంటే దిగువకు పెట్రోలు
ఇక, హైదరాబాద్లో పెట్రోలు ధరలు రూ.75 దిగువకు చేరుకుని రూ.74.89గా నమోదు కాగా, డిజిల్ ధర రూ. 71.33కి తగ్గింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ. 74.69, రూ.70.73గా ఉన్నాయి.