తోపుదుర్తిలో ఉద్రిక్తత.. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం!
- డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని నిరసన
- నల్ల జెండాలు ధరించి ఆందోళన
- మహిళలను అడ్డుకున్న పోలీసులు
నల్ల జెండాలు ధరించి ఆందోళనకు దిగారు. కాన్వాయ్ ను మహిళలు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. కాగా, డ్వాక్రా మహిళల ఆందోళన కారణంగా యాలేరు గ్రామ శివారులో పరిటాల సునీత గంటకు పైగా వేచి ఉన్నారు. తోపుదుర్తికి సునీత కాన్వాయ్ నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది.