నకిలీ వర్శిటీ కేసు: అమెరికాకు నిరసన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం
- నకిలీ యూనివర్శిటీలో చేరిన భారత విద్యార్థులు
- దాదాపు 129 మంది విద్యార్థులను నిర్బంధించిన అమెరికా
- నిరసన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
నకిలీ యూనివర్శిటీ ఉన్నది అమెరికా గడ్డపై అని... మోసపోయిన వారు తమ విద్యార్థులని చెప్పింది. విద్యార్థులను యూనివర్శిటీలో చేర్పించినవారే మోసగాళ్లని... తమ విద్యార్థులను మోసగాళ్లుగా చూడరాదని కోరింది. మోసం చేసిన వారిలా వీరిపై చర్యలు తీసుకోరాదని తెలిపింది. తమ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని... వారి అంగీకారం లేకుండా బలవంతంగా స్వదేశానికి పంపవద్దని కోరింది.