ఏపీలో కొందరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు!: మంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు
- అధికారులను దారికి తేవడంలో పరిమితులు ఉన్నాయి
- శ్రీశైలం బోర్డు ట్రస్ట్ విషయంలో ఒత్తిడి ఉంది
- మీడియాతో ముచ్చటించిన దేవాదాయ శాఖ మంత్రి
ఈ విషయంలో ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉందన్నారు. ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయకుంటే సమస్యలు వస్తాయని కేఈ కృష్ణమూర్తి అన్నారు. తనకు రెవిన్యూ శాఖ కంటే దేవాదాయ శాఖను నిర్వహించడం కష్టంగా మారిందని తెలిపారు. దేవాదాయ శాఖను వదులుకోవాలని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.